Telangana Geography Study Material PDF
Candidates who are preparing for Telangana Compitative exams they must know abou Telangana Geography, TS Geography is very important part in the all exams syllabuses. So here i am sharing some important geography bits in telugu. i hope these bits will help you lot.
1. తెలంగాణ రాష్ర్టం ఉన్న ‘దక్కన్ పీఠభూమి’ ఏ శిలలతో విస్తరించి ఉంది?1) రూపాంతర శిలలు 2) అగ్నిశిలలు 3) స్ఫటిక శిలలు 4) పైవన్నీ
2. తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది?1) 300-450 మీ. 2) 480-600 మీ. 3) 730 మీ. 4) 520 మీ.
3. నిర్మల్ కొండల్లో ఎత్తైనది ఏది?1) మహబూబా ఘాట్ 2) జహంగీర్ ఘాట్ 3) షాజహాన్ ఘాట్ 4) హైదర్ ఘాట్
4.నిజామాబాద్ జిల్లాలో పడమటి కనుమలను ఏమంటారు?1) రాజు గుట్టలు 2) శేషాచలం గుట్టలు 3) సిర్నపల్లి పంక్తులు 4) యల్లండ్లపాడు గుట్టలు
5. రాచకొండ గుట్టలు విస్తరించి ఉన్న తెలంగాణ జిల్లా?1) ఆదిలాబాద్ 2) ఖమ్మం 3) మహబూబ్‌నగర్ 4) నల్లగొండ
6. తెలంగాణ పీఠభూమి ప్రాంతం ఏ దిక్కునుంచి ఏ దిక్కునకు వాలి ఉంది?1) ఆగ్నేయం నుంచి వాయవ్యానికి 2) పశ్చిమం నుంచి తూర్పునకు 3) వాయవ్యం నుంచి ఆగ్నేయానికి 4) నైరుతి నుంచి ఈశాన్యానికి
7. నిర్మల్ కొండల పొడవు ఎంత?1) 300 కి.మీ. 2) 150 కి.మీ. 3) 520 కి.మీ. 4) 180 కి.మీ.
8.హైదరాబాద్ నగరం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది?1) 480 మీ. 2) 730 మీ. 3) 520 మీ. 4) 536 మీ.
9. తూర్పు కనుమలను మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు?1) రాఖీ కొండలు 2) సిర్నపల్లి పంక్తులు 3) ఆమ్రాబాద్ గుట్టలు 4) నిర్మల్ కొండలు
10. పడమటి కనుమలు తెలంగాణ ప్రాంతంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి?1) మహబూబ్‌నగర్ 2) ఆదిలాబాద్ 3) నిజామాబాద్ 4) మెదక్
11. తెలంగాణ ప్రాంతం కృష్ణ, తుంగభద్ర నదీ లోయల మధ్య ఎంత ఎత్తు వరకు ఉంది?1) 300-450 మీ. 2) 450-730 మీ. 3) 480-600 మీ. 4) 600-730 మీ.
12. ఖమ్మం జిల్లాలో విస్తరించిన గుట్టలు ఏవి?1) రాచకొండ గుట్టలు 2) కందికల్ గుట్టలు 3) యల్లండ్లపాడు గుట్టలు 4) నిర్మల్ గుట్టలు
13. రాఖీ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?1) ఆదిలాబాద్ 2) కరీంనగర్ 3) వరంగల్ 4) నిజామాబాద్
14. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతంలోవిస్తరించిన శిలలు ఏవి? 1) క్వార్‌ట్జ శిలలు 2) రూపాంతర శిలలు 3) అతి పురాతన స్ఫటిక శిలలు 4) గోండ్వానా శిలలు
15. పడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు?1) రాఖీ గుట్టలు 2) వెంకటాద్రి గుట్టలు 3) కందికల్ గుట్టలు 4) రాచకొండ గుట్టలు
16. తూర్పు కనుమలను రంగారెడ్డి జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు?1) ఆమ్రాబాద్ కొండలు 2) అనంతగిరి గుట్టలు 3) అమృత కొండలు 4) నీలగిరి కొండలు
17.తెలంగాణలో గోదావరి నది ఏ కొండల మధ్య ప్రవహిస్తుంది?1) పాపి కొండలు 2) అనంతగిరి గుట్టలు 3) నల్లమల కొండలు 4) నీలగిరి కొండలు
18. తెలంగాణ ప్రాంతంలో వ్యాపించిన పశ్చిమ కనుమల శాఖ పేరు?1) నీలగిరి పర్వతాలు 2) ఎల్లోరా పర్వతాలు 3) సహ్యాద్రి పర్వతాలు 4) ఆరావళి పర్వతాలు
19. అనంత పద్మనాభస్వామి దేవాలయం ఏ కొండల్లో నెలకొని ఉంది?1) అమృత కొండలు 2) రాచకొండ గుట్టలు 3) పాపి కొండలు 4) అనంతగిరి గుట్టలు
20. మూసీ నది ఏ కొండల్లో జన్మిస్తుంది?1) రాచకొండ గుట్టలు 2) అనంతగిరి కొండలు 3) పాపి కొండలు 4) సిర్నపల్లి పంక్తులు
21. కింది వాటిలో ఖమ్మం జిల్లాలో విస్తరించిన కొండలు ఏవి?1) నందగిరి కొండలు 2) రాఖీ గుట్టలు 3) రాచకొండ గుట్టలు 4) పాపి కొండలు
22.భీమా, గోదావరి నదుల మధ్య దక్కన్ పీఠభూమి ఎంత ఎత్తు వరకు ఉంది?1) 600 మీ. 2) 730 మీ. 3) 450 మీ. 4) 520 మీ.
23.తూర్పు కనుమలు తెలంగాణ రాష్ర్టంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి?1) మహబూబ్‌నగర్ 2) ఖమ్మం 3) వరంగల్ 4) నల్లగొండ
24.రాజు గుట్టలు ఏ జల్లాలో విస్తరించి ఉన్నాయి?1) రంగారెడ్డి 2) హైదరాబాద్ 3) ఖమ్మం 4) కరీంనగర్
25. నల్లమల కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?1) హైదరాబాద్ 2) మహబూబ్‌నగర్ 3) వరంగల్ 4) ఖమ్మం
|
Please post more n more articles....
ReplyDeleteSure Brother...
Deletetspsc 50000 bits kavali sir please
ReplyDelete