Telangana History Part 1 Model Test 2016
Telangana History Bits
of Purva Charitra Part -1
Candidates who are
preparing for TSPSC Gorup-2, Group-1,
and Sub Inspector of Police (SI) Police Constable they must and should
check these bits for better results. Below are the TS General Knowledge and
History bits Answers are marked in Red Color.
పౌదన్యపురాన్ని ఏ పట్టణనంతో
పోల్చారు ?
1)
భోదన్ 2) కోటిలింగాల
3)పెదబొంకూర్ 4) పుణిసిరి
‘’ మేడోకలింగ, తెన్కళింగ ’’ అనే పదాలు ఎవరు ప్రయోగించారు ?
1)పరాశరుడు 2) అగస్యుడు
3) టాలమి 4) ప్లుటార్క్
ట్రిలింగాన్,’’ ట్రి లిప్టాన్ ‘’ అనే పదాలు ఎవరు
ప్రయోగించారు ?
1)
పెరిప్లన్ 2) టలామి
3)ప్లిని 4) జస్టిన్
‘’ ఆంద్రబృత్య ‘’ అని పేర్కొన్న గ్రంథం ఏది ?
1)రామాయణం 2) భాగవతo
3) భారతం 4) ఐతరేయ బ్రాహ్మణం
ఆంద్రులు చేర, చోళ,
పాండ్యులతో కలిసినట్లు చెప్పిన గ్రంథం ఏది ?
1)మహాభారతం
2) రామాయణం
3) కటోపనిషత్తు 4) పరిప్పాధల్
‘’ ఐతరేయ బ్రాహ్మణం’’ లో
పేర్కొన్న ‘’ దక్షిణ దేశపు ‘’ రాజు ఎవరు ?
1)ములకరాజు 2) అస్సకరాజు
3) విదర్బరాజు
4) కళింగరాజు వాసు
‘’ భావరి వృత్తాంతం ‘’ ఏ
గ్రంధంలో ఉన్నది ?
1)సుత్తనిపాతం
2) బీమసేన జాతకం
2) పేరివన జాతకం 4) కతావత్తు
అస్సక రాజులైన ‘’ అరుణ,
బ్రాహ్మదత్తులను ‘’ బౌద్ధులుగా మార్చిన బౌద్ధ సన్యాసులు ఎవరు ?
1)ఆనందుడు 2) ఉపాలి
3) మహాకశ్యపుడు 4)
మహా కాత్యాయనుడు
‘’ యశోధర్ముడు ‘’ మరొక రాజు
దక్కన్ దేశానికి వచ్చి ప్రతీపాలపురా
రాజ్యాన్ని స్తాపించడానికి తేల్చే ఆదారమైన కావ్యం ఏది ?
1)ధర్మామృతం
2) విశుద్దిమగ్గ
3) హతిగుంఫా 4) గుంటుపల్లి శాసనం
అగస్త్యుని రాకను ( దక్షిణ
దేశానికి వచ్చేప్పుడు ) అడ్డుకున్నది ఎవరు ?
1)మహిశుడు 2) బలవీరుడు
3) వాతాపి ,
ఉల్వలుడు 4) నాగశోకుడు
పాణిని ‘’ అష్టాద్దాయీ ‘’ గ్రంధంలో పేర్కొన్న దక్షిణ దేశపు రాజ్యాలు ?
1)ఆంధ్ర , తమిళ 2) ఆంధ్ర , కన్నడ
3) కళింగ ,
తెలంగాణా 4) తెలంగాణా , తమిళ
‘’ వంబమోరియర్ ‘’ అంటే
అర్ధం ఏమిటి ?
1)విజేత 2) చక్రవర్తి
3)హటాత్తుగా ఫైకి
వచ్చినవారు 4) పరాక్రమవంతుడు
తమిళదేశo ఫై చంద్రగుప్తుడు
( మౌర్య రాజు ) దండయాత్ర చేసినప్పుడు , అతనికి సహాయంగా వచ్చిన ‘’ ఆంధ్రులను “మామల్లార్ ఏమని వర్నిoచ్చాడు ?
1)తెలుగులు 2) తెలగలు
3) వడగర్లు 4) ఆంధ్రులు
‘’ సువర్ణగిరి ’’ అంటే
ప్రస్తుతం ఏ ప్రాంతం ?
1)జొన్నగిరి ( అనంతపురం ) 2)
కనకగిరి ( కర్ణాటక )
3) ఎర్రగుడి ( ఆంధ్రప్రదేశ్
, కర్నూల్ ) 4) కోటిలింగాలు ( తెలంగాణా )
‘’ నిగమసబ ‘’ ( పట్టాన సబ )
శాతవాహనుల కాలం లో కన్పించే మరియొక ప్రాంతం ఏది ?
1)ధూళికట్ట 2) పెదబంకూర్
3) వడ్డమాను 3) వెట్నార్
“ కుబ్జిరకుడు “ అనే రాజు
వివరాలు ఏశాసనంలో ఉన్నాయి ?
1)నానాఘాట్ 2) భట్టిప్రోలు
3) నాసిక్ 4)
హతిఇగుంఫా
కళింగ , అస్సక ( తెలంగాణా )
రాజ్యాల మద్య యుద్ధం జరిగిందని తెలిపే గ్రంధం ఏది ?
1)చుల్వవగ్గా
జాతకం 2) బీమసేన జాతకం
3) సుత్తనిపాతం 4) కతావత్తు
“ చుల్వవగ్గ “ జాతకం
ప్రకారం “ అస్సక “ రాజు ఎవరు ?
1)బ్రహ్మదత్తుడు 2) చేతనా
3) అరుణ 4)కుబ్యారకుడు
మూడవ బౌద్ధ సంగీతి తరువాత
అశోకుడు “ అస్సక “ రాజ్యాలకు పంపిన బౌద్ధమత ప్రచారకుడు ఎవరు ?
1)మహాదేవ
బిక్షువు 2) క్రకుచంద
3) రుద్రదేవ బిక్షువు 4) మహాకాత్యయనుడు
అస్సక రాజు అరుణ పేరును
ప్రస్తావించే మరొక బౌద్ద గ్రంధం ?
1)కథావస్తు 2)
మధ్యమనికాదు
3) చుల్వవగ్గ 4) విమానవత్తు
“ ఆంధ్రానగరి “ ఏ నది ఫై
ఉన్నాదని పేర్కొనబడినది ?
1)కృష్ణానది 2) గోదావరినది
3) మహానది 4) తెలివహానది
“ ఆంధ్ర నగరి “
ఏ పట్టణంగా గుర్తించబడింది ?
1)దాన్యకటకం 2) ఎట్లియ
3) పోతన 4)
పితుండానగరం
‘’ బొరాబొధూర్ “ శిల్పానికి ఏది నమున ?
1)గొలి 2)
ఘంటసాల
3) బొజ్జన్నకొండ 4) ఫనిగిరి
శాతవాహన యుగంలో తెలంగాణాలో
బౌద్ధమతం ప్రచారం చేసేంది ?
1)చంద్రముకనాధుడు 2) ఆర్యనాదుడు
3) ధర్మనంది 4)
ధర్మకీర్తి
“ వైదికమత “ ముఖ్య ఆరాధనా
విధానo ఏది ?
1)యజ్ఞాలు చేయుట 2) విగ్రహారాధన
3) వ్రతాలూ చేయుట 4) తపస్సుచేయుట
“ రాజ శాసనాలు “ రచించేది
ఎవరు ?
1)లేకనుడు 2) మహాసేనాపతి
3) నిబందనకారుడు 4) మహా మాత్యుడు
“ అక్షపటలక “ శాఖ ముఖ్యనిది
ఏది “
1)సైనికశాఖ 2)
రికార్డ్ శాఖ
3)భాoడాగారిక 4)
వస్తుకోశాధికారి
‘’ ధైవమియా “ అనేది ఒక
1)పన్ను 2)
యజ్ఞం
3) దేవతలు 4)
విదేశి వ్యాపారం
ప్రాదేశిక అధికారి ఎవరు ?
1)గుల్మిక 2) శతపతి
3) గ్రహపతి 4)
పైవరందరూ
“ స్కందావారం “ అనగా ?
1)ఆర్దికశాక 2) సైనికశాక
3)రెవిన్యూశాక 4)
విదేశంగాశాక
శాతవాహనుల కాలంలో శ్రేణుల
సంఖ్య ?
1)12
2) 25
3) 18
4) 22
“ దక్షిణాపథపతి “ ఎవరు ?
1)యజ్ఞశ్రీ 2)
గౌతమీపుత్ర
3) శాతకర్ణి-1 4)
పులోమావి
“ ఆయామల “ ఎవరి మంత్రి ?
1)గౌతమీపుత్ర శాతకర్ణి 2) యజ్ఞశ్రీ
శాతకర్ణి
3) ఖారవేలుడు 4) సహాపానుడు
“ అప్రతిహతచక్ర “ బిరుదు ఎవరికీ కలదు ?
1)హాలుడు 2)
యజ్ఞశ్రీశాతఖర్ని
3) గౌతమీపుత్ర
శాతకర్ణి 4) పైవెవియూ కావు
శాతవాహనులు “ విధర్బవాసులు
“ అని చెప్పింది ఎవరు ?
1)సుక్తాoకర్ 2) వి . వి .
మిరాషి
3) గార్నేట్ 4) పులాస్కర్
శాతవాహనుల తొలి రాజధాని
కృష్ణాజిల్లాలోని “ శ్రీకాకుళం “ అని చెప్పినది ఎవరు ?
1)గార్నేట్ 2) పరబ్రహ్మశాస్త్రి
3) సుక్తాంకార్ 4) శ్రీనివాస అయ్యర్
“ రుద్రదాముడి “ తో
వివాహసంబధాలు జరిపినది ?
1)హాలుడు 2) గౌతమీపుత్ర శాతకర్ణి
3)పులోమావి -II 4)
పులోమావి – III
“ బుద్ధుడిని “ కిరిటంలేని రాజుగా మలిచిన గొప్ప శిల్పం ఎవరి
కాలంలోనిది ?
1)శాతవాహనులు 2)
ఇక్ష్వాకులు
3) విష్ణుకుండినులు 4) పైవారందరు
“ కిరిటంలేని “ ఏకైక దేవుడు కింది వారిలో ఎవరు ?
1)సూర్యుడు 2)
శివుడు
3) భుద్దుడు 4)
పైవారందరూ
శతవహనుల కాలంలో అతిప్రాచినమైన ఓడరేవు పశ్చిమ దిశలో ఉంది.
అది ఏది ?
1)బారుగజ 2) సోపార
3) కోరంగి 4)
కళ్యాణి
శాతవాహనుల కాలంలో “ నౌక నిర్మాణ “ కేంద్రం ఏది ?
1)మచిలీపట్నం 2) నర్సాపురం
3) విశాఖపట్నం 4)
పులికాట్
“ బేతవోలు “ ప్రాచీన నగరం ఏది ?
1)జగ్గయ్యపేట 2)
గుంటుపల్లి
3) గుడివాడ 4)
అమరావతి
అతి ప్రాచీన బౌద్ధ విహారం ఏది ?
1)సంగరం 2)
గుంటుపల్లి
3) నాగార్జున కొండ 4)
అమరావతి
“ భాదయానేయ “ అనే శాఖ ఈ మతానికి చెందినది ?
1)జైనమతం 2) బౌద్ధమతం
3) వైదికమతం 4)
ఇస్లాంమతం
“ సప్త మాతృకా శిల్పాలు “ ఇక్కడ ఉన్నాయి ?
1)చెజేర్ల 2)
రామప్ప
3) పానగల్లు 4)
కొండాయిరా
“ దక్కన్ రాజ్యం “ గురించి మొట్టమొదటి సారిగా కన్పించిన
చారిత్రక ఆదారం.
1)రామాయణం 2)
మహాభారతం
3) ఐతరేయ 4)
రుగ్వేదం
“ గౌడ్ టూ జాగ్రఫీ “ గ్రంథ రచయిత ?
1)మెగస్తనీస్ 2) టలామి
3) స్థాబో 4)
ప్లిని
శాతవాహనుల అనంతరం రాజ్యానికి వచ్చినది.
1) ) ఇక్ష్వాకులు 2)విష్ణుకుండినులు
3) వేంగి చాళుక్యులు 4)
ఆనంద గోత్రికులు
శాతవాహనుల కాలం నాటి రాష్టాలను ఏమంటారు ?
1)ఆహారాలు 2)
రాష్టాలు
3) మండలాలు 4)
సామ్రాజ్యాలు
“ త్రిలింగశ్చ “ అనే పదం ఏ గ్రంధంలో ఉంది
1)మార్కండేయ పురాణం 2)
మత్య పురాణం
3) బ్రహ్మాండ , బావిషత్తు పురాణాలు 3) విష్ణు భగవత పురాణాలు
Also download in PDF file link will updated soon
if possible please share